ఘెార ప్రమాదంలో గర్భిణి సహా 5గురు మృతి
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఘెార ప్రమాదంలో గర్భిణి సహా 5గురు మృతి

  ఘెార ప్రమాదంలో గర్భిణి సహా 5గురు మృతి

  August 6, 2022
  in News, World

  Screengrab Twitter:@raykwong

  అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో గురువారం జరిగిన ఓ ప్రమాదంలో గర్భిణి ఆమె ఏడాది కుమారుడు సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అతి వేగంతో ఓ కారు మిగతా కార్లను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది. స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డయిన విజువల్స్ లో ప్రమాదం జరిగిన తీరు కనబడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర ప్రాణనష్టం జరిగింది. వీడియో కోసం [ఇక్కడ](url) క్లిక్ చేయండి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version