500 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసిన రారా రెడ్డి

Courtesy Twitter:

హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజక వర్గం నుంచి విడుదలైన రారా రెడ్డి సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అన్ని షార్ట్ వీడియో యాప్స్ లో ఈ సాంగ్ 500 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసినట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ ఐటెం సాంగ్ లో హీరోయిన్ అంజలి నితిన్ సరసన స్టెప్పులేసింది. సాంగ్ మధ్యలో వచ్చే రాను రాను అంటూనే చిన్నదో చరణం యూత్ లో తెగ ట్రెండ్ అవుతోంది. చాలా మంది యువతీ యుకులు ఈ చరణంపై షార్ట్ వీడియోస్ చేస్తూ తమలో కళను బయటపెడుతున్నారు.

Exit mobile version