రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ఈవెంట్ కు ఆరుగురు డైరెక్టర్లు హాజరు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ఈవెంట్ కు ఆరుగురు డైరెక్టర్లు హాజరు!

    రామారావు ఆన్ డ్యూటీ ట్రైలర్ ఈవెంట్ కు ఆరుగురు డైరెక్టర్లు హాజరు!

    July 20, 2022

    Courtesy Twitter:

    రవితేజ రామారావు ఆన్ డ్యూటీ థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్ రేపు జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆరుగురు ప్రముఖ డైరెక్టుర్లు హాజరుకానున్నారు. వారిలో అనిల్ రవిపూడి, గోపిచంద్ మలినేని, బాబీ, త్రినథరావు నక్క, సుధీర్ వర్మ, వంశీ కృష్ణ నాయుడు ఉన్నారు. జూలై 16న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌ పార్క్ హయత్‌లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. మరోవైపు ఈ చిత్రం జూలై 29న థియేటర్లలో రిలీజ్ కానుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version