భూమి లేకుండానే రూ.70 లక్షల పంట
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • భూమి లేకుండానే రూ.70 లక్షల పంట

    భూమి లేకుండానే రూ.70 లక్షల పంట

    October 26, 2022

    Screengrab Twitter:TheBetterIndia

    యూపీకి చెందిన వీర్‌సింగ్‌ అనే వ్యక్తి తన ఇంటినే వ్యవసాయక్షేత్రంగా మార్చి ఏటా రూ.70లక్షల విలువైన పంట పండిస్తున్నాడు. గతంలో జర్నలిస్ట్‌గా పనిచేసిన వీర్‌ సింగ్‌, హైడ్రోఫోనిక్‌ సాగు గురించి తెలుసుకుని “వింపా ఆర్గానిక్స్‌ అండ్‌ హైడ్రోఫోనిక్స్‌” అనే స్టార్టప్‌ను ప్రారంభించాడు. తన 3 అంతస్థుల ఇంటిని వ్యవసాయక్షేత్రంగా మలుచుకున్నాడు. స్ట్రా బెర్రీ, కాలీ ఫ్లవర్, బెండకాయలు వంటి 10 వేల రకాల మొక్కలను పెంచుతూ ఔరా అనిపిస్తున్నాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version