లాటరీలో రూ.75 లక్షలు; పోలీస్‌స్టేషన్‌కు పరుగులు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లాటరీలో రూ.75 లక్షలు; పోలీస్‌స్టేషన్‌కు పరుగులు

    లాటరీలో రూ.75 లక్షలు; పోలీస్‌స్టేషన్‌కు పరుగులు

    March 17, 2023

    Courtesy Twitter: Times No1

    ఓ యువకుడికి రూ.75 లక్షల లాటరీ తగలగానే పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఎస్కే బాదేశ్ కూలీ పనుల నిమిత్తం కేరళ వలస వచ్చాడు. ఇటీవల ఎర్నాకులంలో స్త్రీశక్తి లాటరీ కొన్నాడు. ఆ టికెట్‌పై ఏకంగా రూ.75 లక్షల జాక్‌పాట్ తగిలింది. దీంతో వెంటనే తన టికెట్ తీసుకుని మువట్టుపుఝు పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. ఎవరైనా తన టికెట్ లాక్కుంటారేమోనన్న భయంతో ఇలా పరిగెత్తినట్లు ఆ యువకుడు పోలీసులకు తెలిపాడు. డబ్బులు వచ్చాక సొంతూర్లో ఇంటికి మరమ్మతులు చేయించకుని పొలం కొంటానని తెలిపాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version