రూ.30 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రూ.30 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణం

  రూ.30 ఖర్చుతో 100 కి.మీ ప్రయాణం

  March 20, 2023

  Courtesy Twitter:@Shobana_29

  [VIDEO](url): పెట్రోల్‌ డీజిల్‌ ధరలను భరించలేని ఓ వ్యక్తి నానో కారును సోలార్‌ వెహికల్‌గా మార్చివేశాడు. బంగాల్‌లోని బకుండాకు చెందిన మనోజిత్‌ సోలార్‌ పవర్‌తో నడిచేలా తన కారును తీర్చిదిద్దాడు. కారు ఇంజిన్ తొలగించి రూఫ్‍పై సొలార్ ప్యానెల్స్ అమర్చాడు. ఈ మార్పు ఫలితంగా రూ.30 ఖర్చుతో కారులో 100 కి.మీ ప్రయాణించవచ్చని మనోజిత్ తెలిపారు. ఈ కారు టాప్ స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లుగా ఉంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version