ఒక్కసారిగా కూలిన 6 అంతస్థుల భవనం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఒక్కసారిగా కూలిన 6 అంతస్థుల భవనం

    ఒక్కసారిగా కూలిన 6 అంతస్థుల భవనం

    January 31, 2023

    viral

    [VIDEO](url):సికింద్రాబాద్‌లో ముగ్గురి మరణానికి కారణమైన భవనాన్ని అధికారులు కూల్చివేసే క్రమంలో పెనుప్రమాదం తప్పింది. అధికారులు ఒక్కో అంతస్థు కూల్చాలని నాలుగు రోజులుగా పనులు కొనసాగిస్తుండగా…. ఇవాళ ఒక్కసారిగా ఆరు అంతస్థులు కూలిపోయాయి. చుట్టుపక్కల వారిని ముందే ఖాళీ చేయించడంతో ప్రమాదం తప్పింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version