బురద స్నానం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బురద స్నానం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్

    బురద స్నానం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్

    August 4, 2022

    హిందీ బిగ్‌బాస్-13 కంటెస్టెంట్ షెహనాజ్ గిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ అమ్మడు తాజాగా షేర్ చేసిన పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఓ కంస్ట్రక్షన్ సైట్ దగ్గర బురదలో దొర్లుతూ.. బురద స్నానం చేస్తున్న పిక్స్‌ను షేర్ చేసింది. దానికి ‘స్పా టైం’ అనే క్యాప్షన్ జోడించింది. ఆ పిక్స్ చూసిన ఆమె ఫాలోవర్లు, నెటిజన్లు ‘డౌన్ టు ఎర్త్’, బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version