ఇంగ్లాండ్‌ జట్టుకు చేదు అనుభవం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఇంగ్లాండ్‌ జట్టుకు చేదు అనుభవం

  ఇంగ్లాండ్‌ జట్టుకు చేదు అనుభవం

  October 2, 2023

  Courtesy Twitter:

  వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్‌కు వచ్చిన ఇంగ్లాండ్‌ జట్టుకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైనట్లు తెలుస్తోంది. దాదాపు 38 గంటల పాటు ఆ జట్టు ఆటగాళ్లు ఎకానమీ క్లాస్‌లో విమానంలో ప్రయాణించారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు జానీ బెయిర్‌స్టో సోషల్‌ మీడియా వేదికగా తెలిపారు. ‘అంతా గందరగోళంగా ఉంది. విమానంలోకి అడుగు పెట్టిన తర్వాత దాదాపు 38 గంటలకుపైగా ప్రయాణం సాగింది’ అంటూ నవ్వుతున్న ఎమోజిని బెయిర్‌ స్టో క్యాప్షన్‌గా పెట్టాడు. ఆ ఫోటోలో కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌, క్రిస్‌ వోక్స్‌ ఉన్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version