లండన్‌లో హైదరాబాది దారుణ హత్య
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • లండన్‌లో హైదరాబాది దారుణ హత్య

  లండన్‌లో హైదరాబాది దారుణ హత్య

  October 3, 2023

  © Envato

  లండన్‌లో హైదరాబాద్ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. ఉపాధి కోసం లండన్ వెళ్లిన రైసుద్దీన్.. స్నేహితుడితో వెళ్తుండగా హత్య చేసి అతని వద్ద ఉన్న డబ్బు, వస్తువులను గుర్తు తెలియని దుండగులు దోచుకున్నారు. కుమార్తె పెళ్లి డబ్బుల కోసం గతేడాది రైసుద్దీన్ లండన్ వెళ్లాడు. ఇంటి దగ్గర పెళ్లి పనులు కూడా స్టార్ట్ చేశారు. లండన్‌లో అన్ని పూర్తి చేసుకుని హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని భారత్‌కు తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version