బుడ్డోడికి ఈగో మామూలుగా లేదుగా..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బుడ్డోడికి ఈగో మామూలుగా లేదుగా..

    బుడ్డోడికి ఈగో మామూలుగా లేదుగా..

    January 7, 2023

    Screengrab Instagram: SCREENSHOT

    ఓ బుడ్డోడు స్పూన్‌తో తినటానికి నానా అవస్థలు పడుతాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఓ చిన్నారి ఎదురుగా ఉన్న ప్లేట్‌లో పండ్ల ముక్కలు ఉంటాయి. ఆ బుడ్డోడు వాటిని చేత్తో తింటే సరిపోయేది. కానీ స్పూన్‌తోనే తినాలని పట్టుదల ప్రదర్శించాడు. స్పూన్‌తో పండును అందుకుని నోట్లో పెట్టుకుందామనే సరికి అది కింద పడిపోతుంది. ఇలా చాలా సార్లు ట్రై చేసి చివరకు నోట్లో వేసుకుంటాడు. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version