‘షూ’లో నక్కిన నాగుపాము
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘షూ’లో నక్కిన నాగుపాము

    ‘షూ’లో నక్కిన నాగుపాము

    October 13, 2022

    screenshot

    ఓ వ్యక్తికి సంబంధించిన ‘షూ’లో నాగుపాము నక్కి ఉండగా.. దానిని బయటకు తీసేందుకు ప్రయత్నించగా అది బుసలు కొడుతోంది. దీనికి సంబంధించిన [వీడియో ](url)ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సంఘటన కర్నాటకలోని మైసూర్‌లో జరిగింది. ఆ వ్యక్తి రోజులాగే బూట్లు ధరించడానికి వెళ్లగా ఒక ‘షూ’లో పాము నక్కి ఉండడం చూసి అదిరి పోయాడు. షూ నుంచి తీసేందుకు ప్రయత్నించగా అది కోపంతో బుసలు కొడుతోంది. షూ ధరించేటప్పుడు చూసుకుని వేసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version