రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నాగుపాము
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నాగుపాము

    రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన నాగుపాము

    October 1, 2022

    screenshot

    ఓ యువకుడు ఇళ్ల మధ్యలోకి వచ్చిన నాగుపామును ముద్దు పెట్టుకున్నాడు. వెంటనే ఆ పాము కూాడా అతని పెదాలపై కాటు వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో భయపడ్డ అతడు పామును వదిలేశాడు. ప్రస్తుతానికి ఆ యువకుడికి ప్రాణాపాయం లేదని తెలిసింది. ఈ ఘటన కర్నాటకలోని షిమోగా జిల్లాలో చోటుచేసుకుంది. ఇక ఈ లిప్ లాక్‌పై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. ‘అతనికి అలా జరగాల్సిందే’, ‘ఆ పాముకు ఆల్‌రెడీ బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు’ అంటూ జోకులు వేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version