ఔటయ్యాక బ్యాటుతో బెదిరించిన క్రికెటర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఔటయ్యాక బ్యాటుతో బెదిరించిన క్రికెటర్

    ఔటయ్యాక బ్యాటుతో బెదిరించిన క్రికెటర్

    September 8, 2022

    Screengrab Twitter:

    పాక్ ఆఫ్గాన్ మ్యాచ్ లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది. పాక్ బ్యాటర్ అసిఫ్ అలీని ఔట్ చేసిన ఆవేశంలో బౌలర్ ఫరీద్ ఏదో అన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన అసిఫ్.. వెనక్కి తిరిగాడు. కొట్టేస్తా అన్నట్లుగా బ్యాట్ తో బెదిరించాడు. మధ్యలో సహచర ప్లేయర్లు, అంపైర్ కలగజేసుకుని వారిని సముదాయించారు. అక్కడితో గొడవ సద్దుమణిగింది. ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. ఇదే మైదానంలో ఫ్యాన్స్ కొట్టుకున్న విషయం తెలిసిందే.

    https://youtube.com/watch?v=br_pgX7FzF4
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version