కప్పు ఐస్‌క్రీం ధర రూ.5.2 లక్షలు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కప్పు ఐస్‌క్రీం ధర రూ.5.2 లక్షలు

    కప్పు ఐస్‌క్రీం ధర రూ.5.2 లక్షలు

    May 20, 2023
    in News, World

    Screengrab Twitter:

    జపాన్‌కు చెందిన ప్రఖ్యాత ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌లలో సెలాటో ఒకటి. తాజాగా సెలాటో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీంను తయారు చేసింది. దీని ధర 8,73,400(రూ.5.2లక్షలు) యెన్‌లు. ఎందుకంత ధర అంటే ఐస్‌క్రింను అరుదైన పదార్థలతో తయారు చేశారు. ఈ ఐస్‌క్రీం తయారీలో ఉపయోగించిన వైట్‌ ట్రఫుల్‌ అనే అరుదైన పదార్థాన్ని వాడారు. దీని ధర కిలోకు 2 మిలియన్‌ జపనీస్‌ యెన్‌లు ఉంటుందట. ఇటలీలో మాత్రమే దొరికే దీని సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీనితో పాటు పర్మిజియానో రెగ్గియానో అనే చీజ్‌, సేక్‌ లీస్‌ అనే వైట్‌ సాస్‌ వంటి పదార్థాలు ఐస్‌క్రీం తయారీలో వాడారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version