బీభత్సం సృష్టించిన డ్రైవర్ లేని ట్రాక్టర్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బీభత్సం సృష్టించిన డ్రైవర్ లేని ట్రాక్టర్‌

    బీభత్సం సృష్టించిన డ్రైవర్ లేని ట్రాక్టర్‌

    March 3, 2023

    Screengrab Twitter:tusharcrai

    [VIDEO:](url) ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. ఓ షోరూం ఎదుట పెట్టిన ట్రాక్టర్‌ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయ్యి లోపలికి దూసుకెళ్లింది. అడ్డుగా ఉన్న అద్దాలు, వాహనాలను ధ్వంసం చేసింది. అప్రమత్తమైన సిబ్బంది దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. ఫలితంగా కొద్దిపాటి నష్టంతోనే బయటపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది ట్రాక్టరా లేదా భూతమా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version