ముంబైలో తాగుబోతు రచ్చ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ముంబైలో తాగుబోతు రచ్చ

    ముంబైలో తాగుబోతు రచ్చ

    October 20, 2022

    screenshot

    ముంబైలో ఓ తాగుబోతు.. పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. షకీల్ ఆహియా అనే వ్యక్తి ఉదయాన్నే తాగి ముంబైలోని నానా చౌక్ స్కైవాక్ రూఫ్ మీదకి ఎక్కి హంగామా సృష్టించాడు. అతడిని స్కైవాక్ నుంచి కిందకి దించేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు. రెండు గంటల శ్రమ అనంతరం అతడిని కిందకి దించారు. అతడు కిందపడిపోతే ప్రమాదం జరగకుండా కొందరు యువకులు కింద నెట్ పట్టుకుని తిరిగారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. కాగా యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version