కొడుకు కోసం తండ్రి సాహసం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • కొడుకు కోసం తండ్రి సాహసం

    కొడుకు కోసం తండ్రి సాహసం

    October 14, 2022

    © Envato representation

    కొడుకుని చుట్టుముట్టిన దోపిడీ దొంగలను ఆ తండ్రి ధైర్యంగా ఎదుర్కొన్నాడు. కత్తి, స్టన్ గన్‌తో దొంగలు బెదిరిస్తున్నా వారితో పోరాడాడు. చెల్సియాలో తండ్రీ,కొడుకులు అర్ధరాత్రి నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు దొంగలు వారిని అడ్డగించారు. కుమారుడి చేతికి ఉన్నరూ.కోటి విలువ చేసే రోలెక్స్ వాచీని ఇవ్వమని బెదిరించి, వాచీ లాక్కున్నారు. కుమారుడిపై స్టన్ గన్ ఉపయోగించారు. ఇంతలో తండ్రి వచ్చి వారితో పోరాడాడు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాలో రికార్డైంది.

    https://metro.co.uk/video/thugs-snatch-100k-watch-tourist-violent-struggle-london-2794149/?ito=vjs-link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version