పాలుతాగే బిడ్డను వదిలి దేశసేవకు మహిళా జవాన్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పాలుతాగే బిడ్డను వదిలి దేశసేవకు మహిళా జవాన్‌

    పాలుతాగే బిడ్డను వదిలి దేశసేవకు మహిళా జవాన్‌

    March 19, 2023

    screengrab from video

    సైన్యంలో చేరడమంటే జీవితాన్ని దేశానికి అంకితం చేయడమే. అందుకు తార్కాణమే ఈ వీడియో. మహారాష్ట్రకు చెందిన వర్షారాణి BSF జవాను. 10 నెలల క్రితమే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. మెటర్నిటీ సెలవులు పూర్తి కావడంతో 10 నెలల పాపను తండ్రి చేతుల్లో వదిలి విధులకు బయల్దేరారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

    https://youtube.com/watch?v=QukK4Nb6uvs
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version