బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి; వీడియో వైరల్

    బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి; వీడియో వైరల్

    January 11, 2023

    Courtesy Twitter: screenshot

    ఓ వ్యక్తి బ్యాడ్మింట్ ఆడుతూనే కుప్పకూలి మరణించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. ఈ ఘటన మస్కట్‌లో చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితులతో కలసి కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతున్నాడు. చాలా హుషారుగా కోర్టులో అటు ఇటు పరిగెత్తుతూ గేమ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి ఉన్నట్లుండి కోర్టులోనే కుప్పకూలిపోయాడు. స్నేహితులు అతడిని ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు తెలిపారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version