మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి

    మెుసలిని శునకంగా సాకుతున్న వ్యక్తి

    September 30, 2023

    Courtesy Twitter:

    అమెరికాలో మెుసలిని ఓ వ్యక్తి పెంపుడు శునకంగా సాకుతున్న వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. హెన్నీ అనే వ్యక్తి బేస్‌ బాల్‌ చూసేందుకు ఈ మెుసలితో వెళ్లాడు. ఈ దృశ్యాన్ని చూసిన చాలా మంది ఆశ్చర్యపోయారు. మెుసలితో ఫొటోలు వీడియోలు తీసుకున్నారు. ఇది చాలా ప్రశాంతంగా ఉంటుందని ఎవరిపై దాడి చేయదని హెన్నీ తెలిపాడు. 2015లో దానిని దత్తత తీసుకున్నట్లు చెప్పాడు. దానికి వాలీ అనే పేరు కూడా పెట్టినట్లు పేర్కొన్నాడు. ఇది 56 అడుగుల పొడవు ఉంటుందని చెప్పుకొచ్చాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version