ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

    ఆ ముగ్గురు కలిస్తేనే సినిమాకు విజయం: దిల్ రాజు

    August 8, 2022

    బింబిసార విజయం తెలుగు సినిమాకు తిరిగి ఊపిరిపోసిందని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భావోద్వేగానికి లోనయ్యారు. కరోనా తర్వాత తెలుగు సినిమా కష్టాల్లో పడిందని అన్నారు. థియేటర్లకు తిరిగి కళ తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి విజయం రావడం చాలా సంతోషంగా ఉందని దిల్ రాజు ఆనందం వ్యక్తం చేశారు. ఏ సినిమాకైనా
    డైరెక్టర్, హీరో, నిర్మాత చక్కగా కలిస్తే సినిమా అద్భుత విజయం సాధిస్తుందని బింబిసార మరోసారి నిరూపించిందని దిల్ రాజ్ పేర్కొన్నారు.

    Producer Dil Raju Speech @ Bimbisara Success Press Meet | Shreyas Media
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version