పొలార్డ్‌పైకి దూసుకెళ్లిన పాక్ పేసర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పొలార్డ్‌పైకి దూసుకెళ్లిన పాక్ పేసర్

    పొలార్డ్‌పైకి దూసుకెళ్లిన పాక్ పేసర్

    March 16, 2023

    Courtesy Twitter: ???_????

    [వీడియో;](url) పీఎస్ఎల్‌లో స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్.. పాక్ స్టార్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ మధ్య వివాదం కలకలం రేపింది. నిన్న జరిగిన సుల్తాన్, ఖలండర్స్ మ్యాచ్‌లో పొలార్డ్ తన బౌలింగ్‌లో 4 సిక్సర్లు కొట్టాడన్న కోపంతో అఫ్రిదీ రెచ్చిపోయాడు. ఒక్కసారిగా పొలార్డ్‌ను అసభ్యంగా దూషిస్తూ దూసుకెళ్లాడు. దీంతో మైదానంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా షాహీన్ అఫ్రిదీపై నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version