[VIDEO](url): పాకిస్థాన్‌లోని ఓ మైదానంలో జనాలు కిక్కిరిసిపోయారు. కానీ, అక్కడ క్రికెట్, పుట్‌బాల్ మ్యాచ్‌లాంటిది జరగలేదు. మరి ఎందుకు అంతమంది ఉన్నారు అనుకుంటున్నారా? వాళ్లు ఓ రాతపరీక్ష రాసేందుకు వచ్చిన అభ్యర్థులు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన వైరల్ అయ్యింది. 1600 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇటీవల రాతపరీక్ష నిర్వహించారు. ఐదేళ్లుగా భర్తీ చేయకపోవటంతో అభ్యర్థులు పోటెత్తారు. 30 వేల మంది రావటంతో మైదానంలో పరీక్ష పెట్టారు.
Screengrab Twitter:hurriyatpk1
Screengrab Twitter:hurriyatpk1
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్