ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్

  ట్రంప్‌ పోలికలతో వ్యక్తి.. వీడియో వైరల్

  October 10, 2023
  in People

  © File Photo

  అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను పోలిన ఓ వ్యకి వీడియో ఒకటి వైరల్‌గా మారింది. అతడు పాకిస్తాన్‌లోని పంజాబ్ సాహివాల్ జిల్లాలో కుల్ఫీలు అమ్ముకుంటున్నాడు. ట్రంప్ పోలీకలు ఉన్న ఆ వ్యక్తి సరదగా పాట పాడుతూ ఉన్న ఓ వీడియోను నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. 2021లో సైతం కుల్ఫీలు అమ్ముకుంటూ పాటలు పడిన ఇతడి వీడియో ఒకటి వైరల్ అయ్యింది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version