పాము ప్రాణాలు కాపాడిన పోలీసు
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పాము ప్రాణాలు కాపాడిన పోలీసు

  పాము ప్రాణాలు కాపాడిన పోలీసు

  October 28, 2023

  Courtesy Twitter:

  మధ్యప్రదేశ్‌లో అపస్మారక స్థితిలో ఉన్న పాముకు ఓ కానిస్టేబుల్‌ ఊపిరి ఊది ప్రాణాలు కాపాడారు. నర్మదాపురం జిల్లాలో సేమరి హరిచంద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. స్థానిక రెసిడెన్షియల్‌ కాలనీలో ఓ సర్పం పురుగుల మందు ప్రభావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విషయం తెలియడంతో అక్కడకు చేరుకున్నకానిస్టేబుల్‌ అతుల్‌ శర్మ పాము నోట్లోకి గాలి ఊదారు. దాంతో కొద్దిసేపటికి ఆ సర్పం స్పృహలోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version