జపాన్‌లో భారత్‌కు ప్రౌడ్ మూమెంట్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • జపాన్‌లో భారత్‌కు ప్రౌడ్ మూమెంట్

    జపాన్‌లో భారత్‌కు ప్రౌడ్ మూమెంట్

    October 22, 2022

    SCREENSHOT

    ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి, భారతదేశానికి ప్రౌడ్ మూమెంట్ చోటు చేసుకుంది. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం జపాన్‌లో విడుదలైంది. ఈ సందర్భంగా జపాన్‌లోని ఒక థియేటర్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రదర్శితమవుతోంది. థియేటర్లో జపాన్ దేశస్తులు భారత జెండా చేతబట్టుకుని, భారత్‌పై తమ గౌరవాన్నివ్యక్తపరిచారు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version