దూసుకొచ్చిన మంచు ప్రవాహం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • దూసుకొచ్చిన మంచు ప్రవాహం

    దూసుకొచ్చిన మంచు ప్రవాహం

    January 12, 2023
    in India, News

    Courtesy Twitter:ANI

    జమ్ము, కశ్మీర్‌ను మంచుదుప్పటి కప్పేసింది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా గందర్‌బాల్ జిల్లాలో తీవ్ర హిమపాతం చోటు చేసుకుంది. సోనామార్గ్ ఏరియా పరిధిలోని జొజిలా, బల్తార్ ప్రాంతాల సమీపంలో మంచు ప్రవాహం దూసుకొచ్చింది. కొండపై నుంచి ఒక్కసారిగా జాలువారుతూ పరిసరాలను మంచుతో కప్పేసింది. అంతేగాకుండా భారీ ఎత్తున పైగి ఎగసింది. దీంతో మంచు ప్రవాహంలో చిక్కుకోకుండా అక్కడున్న పక్షులు బయటకి ఎగిరిపోయాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version