వెంటిలెటర్‌పై ‘జవాన్’ చూసిన షారుఖ్ ఫ్యాన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వెంటిలెటర్‌పై ‘జవాన్’ చూసిన షారుఖ్ ఫ్యాన్

    వెంటిలెటర్‌పై ‘జవాన్’ చూసిన షారుఖ్ ఫ్యాన్

    September 18, 2023

    బాలీవుడ్‌ స్టార్ హీరో షారుఖ్‌ ఖాన్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు ఓ దివ్యాంగుడైన పెషేంట్. తాను వెంటిలెటర్‌పై ఉన్నా థియేటర్‌కు వచ్చి జవాన్ చిత్రాన్ని చూశాడు. అతనికి థియేటర్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై షారుఖ్ స్పందిస్తూ… మీ వీరాభిమానానికి చాలా కృతజ్ఞుడిని. మీపై భగవంతుడి ప్రేమ, ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version