గాయనిపై అభిమానుల నోట్ల వర్షం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గాయనిపై అభిమానుల నోట్ల వర్షం

    గాయనిపై అభిమానుల నోట్ల వర్షం

    September 18, 2023
    in India, News

    Screengrab Twitter:

    గుజరాత్‌లోని కచ్‌లో నిర్వహించిన సంగీత కచేరీలో ప్రముఖ జానపద గాయని ఊర్వశీ రాధాదియాపై అభిమానులు నోట్ల వర్షం కురిపించారు. కచ్‌లో గోశాల ఏర్పాటు కోసం నిధులు సేకరించేందుకు ఈ కచేరీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన గాత్రంతో అభిమానులను అలరించారు. ఊర్వశీ పాటలకు ముగ్ధులైన అభిమానులు ఆమెపై నోట్ల వర్షం కురుపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    https://x.com/ANI/status/1702654868471820376?s=20
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version