నిద్రిస్తున్న మహిళపై సేదతీరిన పాము
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • నిద్రిస్తున్న మహిళపై సేదతీరిన పాము

    నిద్రిస్తున్న మహిళపై సేదతీరిన పాము

    August 29, 2022

    Screengrab Twitter:@susantananda3

    నిద్రిస్తున్న ఓ మహిళపై పాము సేదతీరిన ఒళ్లు గగుర్పొడిచే ఘటనకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ ఆవుతోంది. పొలంలో మంచం వేసుకుని పడుకున్న ఓ మహిళపైకి పాము ఎక్కి సేద తీరుతున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. IFS అధికారి సుశాంత నంద ఈ వీడియోను షేర్‌ చేశారు. మీరే ఆ స్థానంలో ఉంటే పరిస్థితి ఏంటంటూ ఆయన వీడియో పోస్ట్‌ చేశారు. [వీడియో](url)

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version