చిరు వీడియోను వైరల్‌ చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చిరు వీడియోను వైరల్‌ చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌

    చిరు వీడియోను వైరల్‌ చేస్తున్న పవన్‌ ఫ్యాన్స్‌

    July 17, 2023

    Screengrab Twitter:

    భోళాశంకర్‌ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ను చిరు ఇమిటేట్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసి తెగ ఖుషీ అవుతున్న పవన్‌ ఫ్యాన్స్ దీనిని విపరీతంగా షేర్‌ చేస్తున్నారు. పవన్‌, చిరు మధ్య ఉన్న అనుబంధాన్ని ఆకాశానికెత్తుతూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, భోళశంకర్‌ చిత్రాన్ని ఆగస్టు 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version