మిత్రుడ్ని చూసి డ్యాన్స్‌ చేసిన కొంగ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మిత్రుడ్ని చూసి డ్యాన్స్‌ చేసిన కొంగ

    మిత్రుడ్ని చూసి డ్యాన్స్‌ చేసిన కొంగ

    July 16, 2023

    Courtesy Twitter:@ItsKhan_Saba

    యూపీలోని కాన్పుర్‌ జూలో ఉన్న ఓ కొంగ పాత మిత్రుడ్ని చూసి ఊగిపోయింది. సంతోషంతో డ్యాన్స్‌ చేసింది. అమేఠీకి చెందిన ఆరిఫ్‌ ఏడాది కిందట తీవ్రంగా గాయపడిన ఈ సారస్‌ కొంగను కాపాడి ప్రేమగా చూసుకున్నాడు. అప్పట్లో వీరి స్నేహం వైరల్‌తో కావడంతో జూ అధికారులు కొంగను తీసుకెళ్లిపోయారు. చాలా రోజుల చూసేందుకు వెళ్లిన ఆరీఫ్‌ను కొంగ గుర్తుపట్టింది. అతని దగ్గరకు వెళ్లేందుకు తహతహలాడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ ‌అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version