గుండె బయటకు ఉండే వింత జబ్బు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • గుండె బయటకు ఉండే వింత జబ్బు

    గుండె బయటకు ఉండే వింత జబ్బు

    August 15, 2022

    © Envato

    ఎక్టోపియా కార్డిస్. చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి లక్షణం చాలా వింతగా ఉంటుంది. సాధారణంగా ఛాతీ ఎముకల వెనుక భాగాన ఉండే గుండె ఈ వ్యాధి ఉన్న వారిలో బయటకు చొచ్చుకుని వస్తుంది. కేవలం చర్మం కింద ఉంటుంది. దాదాపుగా పూర్తిగా బయటకు వచ్చినట్లు కనిపిస్తుంది. ఎక్టోపియా కార్డిస్ అనే పదనం లాటిన్ నుంచి వచ్చింది. ఎక్టోపియా అంటే ‘బయట’, కార్డిస్ అంటే ‘గుండె’. సాధారణంగా ఈ పరిస్థితిని బిడ్డ పుట్టగానే గుర్తించి సర్జరీ ద్వారా సరిచేస్తారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version