ట్రైనర్‌పై తిరగబడిన పెద్ద పులి; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ట్రైనర్‌పై తిరగబడిన పెద్ద పులి; వీడియో వైరల్

    ట్రైనర్‌పై తిరగబడిన పెద్ద పులి; వీడియో వైరల్

    January 4, 2023

    Courtesy Twitter: screenshot

    ఓ సర్కస్‌లో పెద్ద పులి ఉన్నట్టుండి తన ట్రైనర్‌పై దాడికి దిగింది. ఈ ఘటన ఇటలీలోని మెరీనా ఓర్ఫీ సర్కస్‌లో చోటు చేసుకుంది. ఇవాన్ ఓర్ఫీ అనే ట్రైనర్ రెండు పులులతో ప్రదర్శన ఇస్తున్నాడు. ఇంతలో ఓ పులి వెనక నుంచి వచ్చి అతనిపైకి దాడికి దిగింది. అతని మెడ, కాళ్లను కొరికి వేసింది. భయంతో అతడు కేకలు వేయగా మరో ట్రైనర్ వచ్చి ఆ పులి బారి నుంచి కాపాడాడు. ఈ ఘటనలో ఇవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

    https://twitter.com/LaSamy65280885/status/1609149329796743169?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1609149329796743169%7Ctwgr%5E022bfb5e64aed1db2f4306d05bd29816dea0299d%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fd-32658254443801306075.ampproject.net%2F2211302304002%2Fframe.html
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version