పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు; ట్విస్ట్ – YouSay Telugu
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు; ట్విస్ట్ – YouSay Telugu

  పట్టాలు దాటుతుండగా కదిలిన రైలు; ట్విస్ట్

  © ANI Photo REPRESENTATION

  ఓ వ్యక్తి రైలు పట్టాలు దాటే క్రమంలో ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన [వీడియో](url) వైరల్‌గా మారింది. బిహార్‌లోని భాగల్పూర్ రైల్వేస్టేషన్‌లో పట్టాలపై గూడ్స్ రైలు ఆగి ఉంది. ఇంతలో ఓ వ్యక్తి ఒక ఫ్లాట్‌ఫాం నుంచి మరో ఫ్లాట్‌ఫాంకు వెళ్లాలని పూనుకున్నాడు. ఓవర్ బ్రిడ్జి ఉన్నా.. పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. రైలు కిందకు దూరగానే.. అకస్మాత్తుగా రైలు కదిలింది. దీంతో వెంటనే భయంతో అక్కడే పడుకున్నాడు. రైలు వెళ్లగానే పైకి లేచి వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు వైరల్‌గా మారాయి.

  Exit mobile version