సుడులు తిరిగిన బంతి.. బిత్తరపోయిన బ్యాటర్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సుడులు తిరిగిన బంతి.. బిత్తరపోయిన బ్యాటర్

    సుడులు తిరిగిన బంతి.. బిత్తరపోయిన బ్యాటర్

    March 20, 2023

    Courtesy Twitter: screenshot

    [వీడియో;](url) న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టులో విచిత్రకర సంఘటన చోటుచేసుకుంది. కివీస్ స్పిన్నర్ మైఖేల్ బ్రేస్‌వెల్ వేసిన ఓ బంతి బలమైన గాలుల ధాటికి వైడ్‌గా వెళ్లింది. సరిగ్గా అతడు బంతి వేసే సమయంలోనే గాలులు రావడంతో అనూహ్యంగా టర్న్ అయ్యింది. ఇది చూసిన లంక బ్యాట్స్‌మెన్ జయసూరియా బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కాగా న్యూజిలాండ్‌లో దాదాపు గంటకు 55 నుంచి 60 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version