‘త‌మిళ్ రాక‌ర్స్‌’ పైర‌సీ మాఫియాపై వెబ్‌సిరీస్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘త‌మిళ్ రాక‌ర్స్‌’ పైర‌సీ మాఫియాపై వెబ్‌సిరీస్‌

    ‘త‌మిళ్ రాక‌ర్స్‌’ పైర‌సీ మాఫియాపై వెబ్‌సిరీస్‌

    July 4, 2022

    సినిమా ఇండ‌స్ట్రీకి త‌మిళ్ రాక‌ర్స్ పెద్ద భూతం లాంటిది. సినిమా విడుద‌లై ఫ‌స్ట్ షో పూర్త‌వ‌గానే త‌మిళ్ రాక‌ర్స్‌లో క‌నిపిస్తుంది. ఒక్కోసారి విడుద‌ల‌కు ముందే ఈ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంటుంది. మొత్తం భార‌త సినీ ప‌రిశ్ర‌మ‌నే వ‌ణికిస్తున్న‌ ఈ త‌మిళ్ రాక‌ర్స్‌పై ఒక వెబ్‌సిరీస్ తెర‌కెక్కింది. సోనీలివ్ ఓటీటీలో త్వ‌ర‌లో ఇది స్ట్రీమింగ్ కానుంది. వారి నెట్‌వ‌ర్క్ ఎలా ప‌నిచేస్తుంది. పైర‌సీ వ‌ల్ల సినీ ప‌రిశ్ర‌మ ఎలా న‌ష్ట‌ప‌నోతుంది అని ఇందులో చూపించ‌నున్నారు. త‌మిళ రాక‌ర్స్ వెబ్‌సిరీస్‌కు అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అరుణ్ విజ‌య్ పోలీసాఫీస‌ర్ పాత్ర‌లో కనిపించ‌నున్నారు. ఏవీఎం ప్రొడ‌క్ష‌న్స్ దీన్ని నిర్మిస్తుంది. ఈ వెబ్‌సిరీస్ కోసం ప్రేక్ష‌కుల‌తో పాటు సినీ ప్ర‌ముఖుల‌కు కూడా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

    https://youtube.com/watch?v=4RqeAPhzIfw
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version