డెలివరీ బాయ్‌ని షూతో కొట్టిన మహిళ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డెలివరీ బాయ్‌ని షూతో కొట్టిన మహిళ

    డెలివరీ బాయ్‌ని షూతో కొట్టిన మహిళ

    August 23, 2022

    Screengrab Twitter:Dj

    జొమాటో డెలివరీ బాయ్‌ని ఓ మహిళ షూతో కొడుతున్న వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. Dj అనే పేరుతో ఉన్న ఓ ట్విట్టర్‌ యూజర్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఆగస్ట్‌ 16న షేర్‌ చేసిన ఈ వీడియోపై జొమాటో స్పందిస్తూ దీనిపై విచారణ చేస్తున్నామని తెలిపింది. శాండ్విచ్‌ ఆర్డర్‌ చేసిన మహిళ అది తన ఆర్డర్‌ కాదని చెబుతున్నా వినకుండా జొమాటో బాయ్‌పై దాడి చేసినట్లు ట్విట్టర్‌ పోస్ట్‌లో వివరించారు. వీడియోపై తీవ్రంగా స్పందిస్తున్న నెటిజన్లు మహిళపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. [వీడియో](url)

    https://twitter.com/i/status/1559254508097908736
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version