ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

  ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం

  May 27, 2023

  Courtesy Twitter:@mn11107373

  దేశ రాజధాని ఢిల్లీలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. ఇవాళ సాయంత్రం సూర్యుడు చుట్టు ఓ రంగురంగుల వలయం ఏర్పడింది. ఇంద్రధనస్సును పోలిన ఈ వలయం ఢిల్లీ వాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మేఘాల్లోని మంచు స్పటికాల గుండా సూర్యకిరణాలు వంగి ప్రయాణించినప్పుడు ఇలాంటి వలయాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమికి 8 నుంచి 10 కిలోమీటర్ల ఎత్తులో ఇలాంటి వలయాలు ఏర్పడుతాయని చెప్పారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version