డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు; వీడియో వైరల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు; వీడియో వైరల్

    డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువకుడు; వీడియో వైరల్

    January 19, 2023

    Courtesy Twitter: screenshot

    ఓ యువకుడు డ్యాన్స్ చేస్తూ హఠాత్తుగా కుప్పకూలిపోయి మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రేవాలో చోటుచేసుకుంది. అభయ్ సచాన్ (32) అనే యువకుడు బంధువుల వివాహానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో వివాహ వేడుకలో హుషారుగా డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేస్తూనే నెమ్మదిగా కింద పడిపోయాడు. బంధువులు ఆస్పత్రికి తరలించగా కార్డియాక్ అరెస్ట్‌తో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) సామాజిక మాధ్యమంలో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version