సైకిల్ తొక్కుతూ విమానం నడిపిన యువకుడు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సైకిల్ తొక్కుతూ విమానం నడిపిన యువకుడు

    సైకిల్ తొక్కుతూ విమానం నడిపిన యువకుడు

    December 12, 2022

    Courtesy Twitter: SCREENSHOT

    ఓ యువకుడు సైకిల్ తొక్కుతూ విమానాన్ని నడిపించాడు. ఇందుకు సంబంధించిన [వీడియో](url) నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో రెక్కలు, ఫ్యాన్లతో విమానాన్ని పోలి ఉన్న లోహ విహంగంలో కూర్చుని యువకుడు సైకిల్ తొక్కుతుంటాడు. సైకిల్ వేగంగా తొక్కేకొద్దీ ఆ విహంగం గాల్లోకి లేస్తుంది. కొద్ది సేపు గాల్లో ప్రయాణించి మళ్లీ నేలపై దిగుతుంది. కాగా ఈ ఆవిష్కరణపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. వారి కృషికి తగిన ఫలితం రావాలని కోరుకుంటున్నారు.

    https://twitter.com/jamshed_mohamed/status/1601661754911510529?s=20&t=9FJP-xRVwFE7HQSxzu30VA
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version