AAA సినిమాస్ లాంచ్.. ఫొటోలు వైరల్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • AAA సినిమాస్ లాంచ్.. ఫొటోలు వైరల్‌

    AAA సినిమాస్ లాంచ్.. ఫొటోలు వైరల్‌

    June 15, 2023

    హైదరాబాద్‌లో AAA సినిమాస్‌ను పాన్‌ ఇండియా స్టార్‌ అల్లుఅర్జున్‌ ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో బన్నీతో పాటు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌, అల్లు అరవింద్‌ తదితరులు పాల్గొన్నారు. అమీర్‌పేట్‌లో ఇంతకుముందు ఉన్న సత్యం థియేటర్‌ను పడగొట్టి ఈ మల్టీప్లెక్స్ నిర్మించారు. ఇందులో సకల వసతులు ఉన్నాయి. ఈ థియేటర్ లో తొలి సినిమాగా ఆదిపురుష్ ప్రదర్శించనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ మల్టీప్లెక్స్ ఇన్ సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version