కాఫీ విత్ క‌ర‌ణ్‌లో అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • కాఫీ విత్ క‌ర‌ణ్‌లో అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్

  కాఫీ విత్ క‌ర‌ణ్‌లో అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్

  August 2, 2022

  screengrab youtube

  ‘కాఫీ విత్ క‌ర‌ణ్ సీజ‌న్ 7’ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఎప్ప‌టిలాగే కాంట్ర‌వ‌ర్సీలు, కామెంట్స్‌తో షోకి రావాల్సిన హైప్ వ‌చ్చింది. త‌ర్వాత‌ ఎపిసోడ్‌లో ‘లాల్‌సింగ్ చ‌డ్డా’ చిత్ర‌బృందం అమీర్ ఖాన్, క‌రీనా క‌పూర్ కాఫీ విత్ క‌ర‌ణ్‌లో పాల్గొంటున్నారు. అమీర్ ఖాన్‌కు ఫ్యాష‌న్ గురించి అస‌లు తెలియ‌దు అంటూ క‌రీనా క‌పూర్ ఆట ప‌ట్టిస్తుంది. అదేవిధంగా అక్ష‌య‌ర్ కుమార్ 30 రోజుల్లో సినిమాను పూర్తి చేస్తే నువ్వు 200 రోజులు తీసుకుంటావు అని చెప్తుంది. అది చూసి క‌ర‌ణ్ జోహార్ న‌వ్వుకుంటున్నాడు. ఈ ఎపిసోడ్ గురువారం రాత్రి 7 గంట‌ల నుంచి హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version