అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

    అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా ట్విట్టర్ రివ్యూ

    August 11, 2022

    Screengrab Twitter:

    బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత హిందీలో ఓ మంచి సినిమా చూశామని ప్రేక్షకులు ట్వీట్లు చేస్తున్నారు. సినిమా అన్ని విధాలుగా నచ్చిందని అంటున్నారు. అద్వైత్ చందన్ డైరెక్షన్ సూపర్ అని, ఈ సినిమాలో కామెడీ చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ సినిమా క్రెడిట్ మొత్తం అమీర్ ఖాన్ కే దక్కుతుందని, కరీనా కపూర్ తో కెమిస్ట్రీ బాగా కుదిరిందని చెబుతున్నారు. ఫ్లాప్ సినిమాలతో డీలా పడిన బాలీవుడ్ కు లాల్ సింగ్ చడ్డా ఊపిరినిస్తుందని అంటున్నారు. ఆ ట్విట్లు మీరు కూడా చూడాలంటే Watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి మరి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version