ఆచార్య మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఆచార్య మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

    ఆచార్య మూవీ ట్విట్టర్ రివ్యూ.. సినిమా టాక్ తెలిస్తే ఫ్యాన్స్‌కు పూనకాలే

    July 20, 2022

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా నేడు విడుదలయింది. తెలుగు నాట ఇంకా చాలా చోట్ల షోలు స్టార్ట్ కాకపోయినా కానీ కొన్ని చోట్ల ఇప్పటికే ప్రీమియర్ షోలు, ఓవర్సీస్ లో షోలు వేశారు. సినిమాను చూసిన ఆడియన్స్ తమ అనుభవాలను, సినిమా ఎలా ఉందో ట్విట్టర్ లో పంచుకుంటున్నారు. సినిమా కేక అని.. సినిమా చూసి బట్టలు చించుకోవాల్సిందే అని.. అదనపు చొక్కా తీసుకెళ్లమని సలహాలు ఇస్తున్నారు. సిద్ధగా రామ్ చరణ్ అదరగొట్టాడని, మెగాస్టార్ నట విశ్వరూపం ఈ సినిమాలో చూస్తారని చెబుతున్నారు. ఇక మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఇచ్చిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందని చెబుతున్నారు. ఓవరాల్ గా సినిమా సూపర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

    https://twitter.com/Venkytiranam/status/1519808336639643648?s=20&t=myssKAObErToqBqENgQgnw
    https://twitter.com/Venkytiranam/status/1519802426542362624?s=20&t=ceZHLDPkLpy_3pIyDST5Og
    https://twitter.com/SimiValleydude/status/1519818830331084803?s=20&t=dU6C3hTCvzaOHtEcey1IIA
    https://twitter.com/endhukureturns/status/1519759030675296256?s=20&t=MoPWNVGx6fRHLZ_gkvpwdQ
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version