ADIPURUSH: బీర్ బాటిల్‌తో కోసుకున్న అభిమాని
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ADIPURUSH: బీర్ బాటిల్‌తో కోసుకున్న అభిమాని

    ADIPURUSH: బీర్ బాటిల్‌తో కోసుకున్న అభిమాని

    June 16, 2023

    Courtesy Twitter: SCREENSHOT

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, కృతిసనన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ నేడు విడుదలైంది. ఈ క్రమంలో థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. పాలతో అభిషేకాలు, టపాసులు కాల్చడం వంటి వాటితో డార్లింగ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ కటౌట్ వద్ద ఓ అభిమాని బీర్‌బాటిల్‌తో చేయి కోసుకుంటూ హంగామా చేశాడు. పెద్ద పెద్దగా అరుచుకుంటూ పదే పదే చేయిని కోసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version