ప్రాణాలకు తెగించి వరదలో సాహసం
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ప్రాణాలకు తెగించి వరదలో సాహసం

    ప్రాణాలకు తెగించి వరదలో సాహసం

    December 22, 2022

    Screengrab Twitter:@TheFigen_

    ఒమన్‌లో ఈ ఏడాది సంభవించిన వరదల్లో ఇద్దరు చిన్నారులను ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి కాపాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే, అలా కాపాడిన వ్యక్తితో ఆ పిల్లలకు ఎలాంటి సంబంధమూ లేదంట. అందరూ తొలుత వారి తండ్రి అయ్యుంటాడేమనని ఊహించారు. కానీ, వారిని కాపాడిన వ్యక్తి ఓ ఫొటోగ్రఫర్‌గా గుర్తించారు. దీంతో ఆ ఫొటోగ్రఫర్ అల్ బిన్ నాసర్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘ప్రాణాలకు తెగించి కాపాడటం గొప్ప విషయం’ అంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

    https://twitter.com/TheFigen_/status/1605624951540576256?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1605624951540576256%7Ctwgr%5E436d9f3b843d42639f459af8b6f86e670847fcb5%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Finternational%2Fman-saves-children-drowning-oman-flash-flood-real-hero-1511972
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version