లలిత్ మోదీతో ఎఫైర్: స్పందించిన నటి
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లలిత్ మోదీతో ఎఫైర్: స్పందించిన నటి

    లలిత్ మోదీతో ఎఫైర్: స్పందించిన నటి

    August 5, 2023

    Courtesy Twitter: FilmyKeema News

    ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమాయణంపై నటి సుష్మితా సేన్ స్పందించింది. ‘‘ప్రస్తుతం నేను ఎవరితోనూ రిలేషన్‌లో లేను. సింగిల్‌గానే ఉన్నా. నా జీవితానికి సంబంధించిన అన్ని విషయాలు అందరితో చెప్పాల్సిన అవసరం లేదు. నా పర్సనల్ విషయాలు బయటి వ్యక్తులకు అనవసరం.’’ అంటూ సుష్మితా చెప్పుకొచ్చింది. కాగా గతంలో సుష్మితా సేన్‌తో తాను రిలేషన్‌లో ఉన్నట్లు లలిత్ మోదీ సోషల్ మీడియాలో ఓ ఫొటో షేర్ చేశాడు. ఆ తర్వాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశాడు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version