విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్

    విద్యార్థుల ఆందోళనతో అట్టుడుకుతున్న ఆఫ్ఘాన్

    December 26, 2022
    in News, World

    Courtesy Twitter: SCREENSHOT

    ఆఫ్ఘనిస్తాన్ మహిళలు యూనివర్సిటీ విద్య అభ్యసించడంపై తాలిబన్లు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మహిళలను విశ్వవిద్యాలయాల్లోకి అనుమతించాలని కోరుతూ అక్కడి పురుష విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మహిళలు తరగతులకు వచ్చే వరకు తామూ రామని ప్రకటించారు. విద్యార్థులంతా కలసి ఎక్కడిక్కడ ధర్నాలు, [ఆందోళన](url)లు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మేథావులు, విద్యావేత్తలు తాలిబన్లను కోరుతున్నా వారు స్పందించటం లేదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version